TS Govt Jobs: తెలంగాణలో రికార్డ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TS Govt Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, క్లీనర్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా అర్హతతో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లాకు … Read more