Telangana District Court Jobs 2026: తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి అర్హత
Telangana District Court Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ జ్యుడీషియల్ మినీస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ విభాగం నుంచి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 319 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 24 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more