SSC CGL Notification 2025 Out for 14,582 Posts – Apply Online, Eligibility, Vacancies, Exam Dates (In Telugu)
SSC CGL Notification 2025 Details in Telugu కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 (CGL) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14,582 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC CGL 2025 నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, కేంద్ర … Read more