Railway Jobs: 10th క్లాస్ అర్హతతో రైల్వే గ్రూప్-డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
RRB Group-D Recruitment: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుంచి లెవెల్-1 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సికింద్రాబాద్ జోన్ లో ఉన్న ఖాళీ పోస్టులకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.10th క్లాస్, ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు … Read more