Railway Jobs: రైల్వే శాఖలో 4,232 ఖాళీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్ లోని 22 జిల్లాల్లో ఖాళీలు
సికింద్రాబాద్ లోని రైల్వే నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,232 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అభ్యర్థులు మినహా మిగతా జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ … Read more