AP Latest Jobs: ఆకాశవాణి విజయవాడ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 16 జిల్లాల్లో ఖాళీల భర్తీ

AP Jobs: ఆకాశవాణి విజయవాడ నుంచి పార్ట్ టైం కరస్పాండెంట్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16 జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ.. పలు జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం కరస్పాండెంట్ల (పీటీసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం … Read more

error: Content is protected !!