Walk in Interview Jobs: ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు చెందిన ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ … Read more

error: Content is protected !!