తెలంగాణలో ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2024
NIT Warangal Recruitment 2024: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్(NITW) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ మరియు డిప్యూటేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్.. … Read more