Job Mela: తెలంగాణలో జాబ్ మేళా ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్ ప్లస్ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ 100, ఆడిట్ అసిస్టెంట్ 30, ఫార్మసిస్ట్ 40, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జాబ్ మేళాలో ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. 18 నుంచి … Read more