Job Mela: నేడు కర్నూలు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహణ.. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో 2025 డిసెంబర్ 8వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more