తెలంగాణలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG Outsourcing Jobs 2024
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండెంట్స్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ప్రభుత్వ వైద్య కళాశాల, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. 👉పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా … Read more