AP Latest Jobs: కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ.. అటెండర్, క్లర్క్, ఆఫీసర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడలోని ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజర్-లా, ఆఫీసర్, క్లర్క్ కమ్ క్యాషియర్, అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం వివరాలు తెలుసుకుందాం… పోస్టుల వివరాలు: 1.అసిస్టెంట్ చీఫ్ … Read more