తెలంగాణ గనులు & భూగర్భ శాఖలో 50,000 జీతంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | TG Outsourcing Jobs
Telangana Outsourcing Jobs Telangana Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో గనులు & భూగర్భ శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ జియాలజిస్ట్ పోస్టులను భర్తే చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా మరియు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మెస్సీ జియాలజీతో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికే అభ్యర్థులకు నెలకు జీతం 50 వేల రూపాయలు ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష … Read more