Government Jobs: డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ప్రభుత్వరంగ సంస్థ అయినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. ✅నిరుద్యోగుల కోసం: SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” … Read more