AP Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Outsourcing Jobs Notification 2026 AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వైయస్సార్ కడప జిల్లా నుంచి కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 53 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, బార్బర్, దోబి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2… తదితర … Read more