Job Mela in Andhra Pradesh: ఏపీలో మెగా జాబ్ మేళా నిర్వహణ.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని ఆంధ్ర ముస్లిం కాలేజీ నందు 2025 డిసెంబర్ 3వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 32 కంపెనీల్లో దాదాపు 900 వరకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. గుంటూరు జిల్లాలోని యువతి యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more