Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

Telangana Job Mela 2026

Job Mela 2026: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఖమ్మం జిల్లాలో ప్రవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 2026 ఫిబ్రవరి 19వ తారీకు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ నెల జరుగుతుంది. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ … Read more

Job Mela: 1200 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ అర్హతలు

Mega Job Mela in Telangana Job Mela: తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ. జిల్లా ఎంప్లాయిమెంట్, నిర్మాన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళా ద్వారా 15 కంపెనీలలో మొత్తం 1200 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ ఫార్మసీ … Read more

error: Content is protected !!