Job Mela: రేపు 4 జిల్లాల్లో జాబ్ మేళా.. వివిధ కంపెనీల్లో 2,700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు జిల్లాల్లో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రేపు పల్నాడు జిల్లా, నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, కాకినాడ జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వివిధ కంపెనీల్లో 2700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, … Read more