10th క్లాస్ అర్హతతో ‘హోం శాఖలో’ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
IB MTS Recruitment 2025: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 362 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవతరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 14వ తారీకు … Read more