RRB Group D Notification 2026: రైల్వేలో 22 వేల గ్రూప్-డి ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల
RRB Group D Notification 2026 Details RRB Group D Notification 2026: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి గ్రూప్-డి (లెవెల్ 01) ఉద్యోగాలు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో మొత్తం 22 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు … Read more