AP Walk in Interview Jobs: ఈరోజు మూడు జిల్లాల్లో రాతపరీక్ష లేకుండా జాబ్ మేళా నిర్వహణ
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో నవంబర్ 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. … Read more