APPSC Group1 Recruitment 2022

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగార్థులకు ఏపీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు అలాగే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Website Link

APPSC Group-1 Group-2 Vacancies PDF Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు ఏపీపీఎస్సీ ద్వారా త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్-1 విభాగంలో 110 పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకోగలరు. Download PDF

APPSC Group-1&2 Recruitment 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. 292 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. Download PDF

AP Job Calendar 2022 Update – 66,309 Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 66,309 పోస్టులు ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. శాఖల వారీగా ఖాళీల వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. ▶️Download PDF

APPSC FRO Recruitment 2022 – Syllabus

APPSC Forest Range Officer Syllabus 2022 released. AP FRO Screening Test and Main Examination Syllabus pdf links are given below FRO Screening Syllabus FRO Main Syllabus

APPSC Forest Beat Officer Recruitment 2022

Andhra Pradesh Public Service Commission Forest beat officer and Assistant beat officer recruitment notification 2022 released soon. AP Forest beat officer previous question paper pdf link given below👇 Notification Link

error: Content is protected !!