AP Job Calendar: లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విడుతల వారీగా లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిలో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. … Read more

error: Content is protected !!