APPSC: 54వేల జీతంతో ఏపీ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 4 సంవత్సరాల అగ్రికల్చర్ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు జీతం నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఉంటుంది. అర్హత … Read more