AP SSC Exams Schedule 2026: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
AP SSC Exams Schedule 2026 AP SSC Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 16వ తారీకు నుంచి ఏప్రిల్ 1వ తారీకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షల నిర్వహిస్తారు. మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20వ తేదీన ఇంగ్లీష్, మార్చి 23వ తేదీన మ్యాథమెటిక్స్, … Read more