ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో రేపు మెగా ఉద్యోగ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, అర్హతలు || AP Mega Job Fair 2025
AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో జనవరి 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. విశాఖపట్నం జిల్లా, వైయస్సార్ కడప జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ … Read more