AP Government Jobs | ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా భర్తీ
AP Government Jobs | ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాడేపల్లి లోని గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాడేపల్లి లోని గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదవ తరగతి, ఏడవ … Read more