10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సానిటరీ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష … Read more