Job Mela: రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. పలు కంపెనీల్లో 1520 ఉద్యోగాలు భర్తీ

AP Mega Job Mela Notification 2025

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నవంబర్ 30 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి లోని SGA గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తారు. మొత్తం 19 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. దాదాపు 1520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, … Read more

Job Mela: రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

Job Mela: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బిటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .దాదాపు 17 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నానున్నాయి. రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తేదీ సమయం 25-11-2025 తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తారు. అర్హత కలిగిన … Read more

error: Content is protected !!