APPSC Group-1&2 Recruitment 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. 292 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. Download PDF

AP Latest Government jobs 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, అటెండర్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడవ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. Notification Link Application form

error: Content is protected !!