AP Job Calendar: లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విడుతల వారీగా లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిలో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. … Read more

AP Govt Jobs: ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. కొత్త ఉద్యోగాలు భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.. తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధమైంది. నివేదికను సీఎస్ కె.విజయానంద్ కు ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం (మార్చి 11న) అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు … Read more

APPSC FBO Syllabus: ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ డౌన్లోడ్

APPSC FBO Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా … Read more

error: Content is protected !!