AP గ్రామ సచివాలయం రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి..

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 టాపిక్ నుంచి ఐదు ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. 2020 సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించిన కేటగిరి-1 పోస్టుల రాతపరీక్షలో ఈ టాపిక్ నుంచి ఐదు ప్రశ్నలు వచ్చాయి. కేటగిరి 1 విభాగంలోనికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉద్యోగాలు, మహిళా పోలీస్ ఉద్యోగాలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి. గత పరీక్షలో … Read more

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రిల్ లో రాతపరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ నెలలోపు పరీక్షలు నిర్వహించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను … Read more

AP గ్రామ సచివాలయం సిలబస్ 2023 | పరీక్ష విధానం, ఎంపిక విధానం

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల 3rd నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. కేటగిరి-1 పోస్టులు అయినటువంటి పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాల సిలబస్ వివరాలు కింద ఇవ్వడమైనది. కేటగిరి-1 పోస్టులు అన్నింటికీ ఒకే సిలబస్ ఉంటుంది. పరీక్షలు మాత్రం ఈసారి వేరువేరుగా నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

error: Content is protected !!