AP Job Calendar: లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విడుతల వారీగా లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిలో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. … Read more

AP Outsourcing Jobs: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్సార్ కడప జిల్లాలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 20వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక్క పోస్టు మాత్రమే … Read more

APSRTC: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో రాతపరీక్ష లేకుండా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APSRTC Recruitment 2025

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 277 అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడులో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా … Read more

APPSC: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షను సెప్టెంబర్ 7వ తారీఖున నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఈ పరీక్షలో మొత్తం 13,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు … Read more

AP Outsourcing Jobs: ఏపీలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఆఫీస్ అటెండెంట్, MNO, FNO, డ్రైవర్.. తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు శ్రీకాకుళం గవర్నమెంట్ … Read more

APPSC: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల రాతపరీక్ష హాల్ టికెట్లను 2025, ఆగస్టు 29వ తేదీన విడుదల చేశారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు. సెప్టెంబర్ 7వ తారీఖున ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 691 పోస్టులు భర్తీకి … Read more

APPSC: 54వేల జీతంతో ఏపీ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC

APPSC: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 4 సంవత్సరాల అగ్రికల్చర్ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు జీతం నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఉంటుంది. అర్హత … Read more

APPSC: ఏపీ దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC EO Grade-3 Notification 2025

APPSC: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఏడు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 2వ … Read more

APPSC FBO Preparation Tips 2025

APPSC FBO Preparation Tips 2025

APPSC FBO: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఆగస్టు 5వ తారీఖు లోపు ఆన్లైన్ ద్వారా … Read more

అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ

APPSC FSO Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 28వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, … Read more

error: Content is protected !!