AP Govt Jobs: ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలకు లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. కొత్త ఉద్యోగాలు భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.. తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధమైంది. నివేదికను సీఎస్ కె.విజయానంద్ కు ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం (మార్చి 11న) అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు … Read more