APPSC Group-2 Answer key 2024: ఇక్కడ క్లిక్ చేసి గ్రూప్-2 ప్రిలిమ్స్ ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి
APPSC Group-2 Answer key: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న ముగిసింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ’ ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 నుంచి 8 వారాల లోపు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పోస్టుల సంఖ్యను బట్టి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు … Read more