AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Anganwadi Jobs 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 55 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. … Read more