TS Govt Jobs: తెలంగాణ విద్యుత్ శాఖలో ఏఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్టర్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ TSSPDCL వెబ్ సైట్ లో ఫిబ్రవరి 15న లేదా ఆ … Read more