TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కలిగిన బెడ్తల దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. … Read more