AP మంత్రుల కార్యాలయాల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జీతం: రూ.30,000 | AP Government Jobs 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియా విభాగంలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రతి మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 25 మంత్రుల ఆఫీసుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ, B.Tech/ BE అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం … Read more