SSC MTS 2025: 10th క్లాస్ అర్హతతో MTS మరియు హవాల్దార్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & హవల్దార్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ (SSC MTS & Havaldar Notification 2025) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ 1,075 హవాల్దర్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏంటిఎస్ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించిన తర్వాత అప్డేట్ చేస్తారు.. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు భాషలోనూ నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్, సిలబస్ దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉 పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవాల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. హవాల్దార్ 1,075 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. త్వరలో అప్డేట్ చేస్తారు.

👉 విద్యార్హతలు:

పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 వయోపరిమితి:

MTS ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హవాల్దర్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

👉 ఎంపిక విధానం:

MTS పోస్టులు: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

హవాల్దార్ పోస్టులు: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను 20-09-2025 తేదీ నుంచి 24-10-2025 వరకు నిర్వహిస్తారు. పరీక్షలను ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలోనూ నిర్వహిస్తారు.

👉 దరఖాస్తు విధానం:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 26-06-2025 తేదీ నుంచి 24-07-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు ఫీజు:

రూ.100/- ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅SSC MTS & Havaldar ఉద్యోగాలకు సంబంధించిన Full Course + Test Series కేవలం రూ.499/- ఇవ్వడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP Install చేసుకుని కోర్స్ తీసుకోండి.

📌APP Link

✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!