RRB Group-D Admit Card 2025: రైల్వే గ్రూప్ డి అడ్మిట్ కార్డులు విడుదల డైరెక్టర్ లింక్ ఇదే
RRB Group-D Admit Card: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోగలరు. తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2025 నవంబర్ 27వ తారీకు నుంచి 2026 జనవరి 16వ తారీకు వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా మొత్తం 32,438 రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఉన్న ఖాళీలకు పోటీ పడుటకు అవకాశం ఉంటుంది.

