సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB ALP Notification 2026 – రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సికింద్రాబాద్ రైల్వే జోన్లో 674 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB ALP Notification 2026

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మే 15వ తారీకు నుంచి జూన్ 14 వ తారీకు వరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

ఈ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతతో పాటు ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు జీతం నెలకు రూ.19,900 ఉంటుంది. అదనంగా రైల్వే శాఖకు చెందిన ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!