TSPSC: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆ తప్పులు సవరించుకోండి..

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అవకాశం ఇచ్చింది. జూలై 8వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని గురువారం ప్రకటించింది. పేరు, ఆధార్ కార్డు నంబర్, పుట్టిన తేదీ తదితర అంశాలను మార్చితే.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని తెలిపింది. ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే ఉంటుందని, కాబట్టి అభ్యర్థులు … Read more

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో 2,858 అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి … Read more

Bank Jobs: 4,545 ‘క్లర్క్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగులోనే రాతపరీక్ష

నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,545 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష తెలుగు భాషలో … Read more

TS SI Constable Results | వచ్చే వారంలో ఎస్ఐ మెరిట్ లిస్ట్ విడుదల.. ఆ తర్వాత కానిస్టేబుల్

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ముమ్మరం చేసింది. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. ఎస్సైల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని … Read more

TSPSC: గ్రూప్-4 ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 8,180 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అతి త్వరలో గ్రూప్-4 ఫలితాలను వెల్లడించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ … Read more

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తేకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ఏపీ SSC బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రెండు రోజుల్లో … Read more

TSPSC: గ్రూప్-2 రాతపరీక్ష తేదీ ఖరారు!

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసిన విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం ప్రభుత్వ పరీక్షల కోసం ప్రిపేరయ్యే అభ్యర్థుల చూపు గ్రూప్-2 పరీక్షపైన పడింది. రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 … Read more

TSPSC: గ్రూప్-4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్.. రోజుకు 45 వేలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల OMR షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం, భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడటంతో OMR స్కానింగ్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు పకడ్బందీగా చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఈ … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేడ్-3 లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎనిమిదవ తరగతి, పదవ తరగతి, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు.. మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: … Read more

TSPSC: గ్రూప్-4 ఆన్సర్ “కీ”.. (పేపర్-1 & పేపర్-2)

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జులై 1న నిర్వహించింది. ఉదయం పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. ఈ రాతపరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ’లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పేపర్-1 మరియు పేపర్-2 రెండు ప్రశ్నపత్రాల ‘కీ’లను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ‘కీ’లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల … Read more

error: Content is protected !!