TS Police Jobs: వారంలో తెలంగాణ ఎస్ఐ ఫలితాలు?.. ఆ తర్వాత కానిస్టేబుల్..

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల తుది ఎంపిక జాబితా మరో వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో తుదిజాబితా ప్రకటించడమే మిగిలి ఉంది. పోలీస్ కొలువుల భర్తీ ప్రక్రియలో భాగంగా తొలుత సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు … Read more

AP Government Jobs: 10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్షలు లేదు ఫీజు లేదు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. చిత్తూరు జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. Join … Read more

TSPSC Group-2: గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ పోటీ.. ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే?

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో పోటీ నెలకొని ఉంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. 29వ … Read more

తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ(IFB) నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. పోస్టుల … Read more

Government Jobs: 4,062 జూ.అసిస్టెంట్, అకౌంటెంట్, అటెండెంట్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, అకౌంటెంట్, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు www.emrs.tribal.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Government Jobs: 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

10th క్లాస్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 1,558 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 21 లోగా … Read more

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. Join … Read more

TSPSC Group-3: అక్టోబర్ నెలలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు?

TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. రాతపరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షకు మొత్తం 3 పేపర్లు … Read more

TSPSC Group-2: ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-2 పరీక్ష..

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-2 పరీక్షలను ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది. వివిధ … Read more

TSPSC Group-2: ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ … Read more

error: Content is protected !!