Telangana Jobs: రూ.లక్ష జీతంతో దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Telangana Endowment Department Jobs : తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు విద్యార్హతలు లీగల్ ఆఫీసర్: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి LLB/ LLM … Read more

Job Mela: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న మెగా జాబ్ మేళా నిర్వహణ

Job Mela: తెలంగాణ రాష్ట్రంలో 2025 డిసెంబర్ 1న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు హైదరాబాద్ లోని టెలికాన్ఫరెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేయవలసి ఉంటుంది. … Read more

Job Mela: ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో 2,300 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నవంబర్ 27 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విజయనగరం జిల్లా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కంపెనీలలో 2,300 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ … Read more

Telangana Jobs: 30 వేల జీతంతో తెలంగాణలో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Jobs: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 వ తారీకు లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ … Read more

RRB Group-D Admit Card 2025: రైల్వే గ్రూప్ డి అడ్మిట్ కార్డులు విడుదల డైరెక్టర్ లింక్ ఇదే

RRB Group-D Admit Card: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోగలరు. తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2025 నవంబర్ 27వ తారీకు నుంచి 2026 జనవరి 16వ తారీకు … Read more

RRB: ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో 3,058 క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

RRB NTPC: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 3,058 క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ జోన్లో 272 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కలిగిన అభ్యర్థులు 2025 నవంబర్ 27వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా … Read more

Job Mela: రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

Job Mela: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బిటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .దాదాపు 17 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నానున్నాయి. రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తేదీ సమయం 25-11-2025 తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తారు. అర్హత కలిగిన … Read more

AP Job Calendar: లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విడుతల వారీగా లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిలో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. … Read more

10th క్లాస్ అర్హతతో ‘హోం శాఖలో’ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

IB MTS Recruitment 2025: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 362 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవతరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 14వ తారీకు … Read more

AP Outsourcing Jobs: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్సార్ కడప జిల్లాలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 20వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక్క పోస్టు మాత్రమే … Read more

error: Content is protected !!