AP జిల్లా కోర్టులో రాతపరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2024

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, అటెండర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి … Read more

AP జిల్లా కోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2024

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల … Read more

57వేల జీతంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TTD Recruitment Notification 2024

TTD JL Notification 2024: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సంబంధించిన జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సంబంధించిన జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ … Read more

10th అర్హతతో MTS, ఇంటర్ అర్హతతో Jr.అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 1,377 పోస్టులు భర్తీ | NVS Recruitment 2024

NVS Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి నుంచి 1,377 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. Join Our Whatsapp Group నవోదయ విద్యాలయ సమితి నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన 1,3 77 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి … Read more

TSPSC Group-1: 563 గ్రూప్-1 ఉద్యోగాల బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆ తప్పులను వెంటనే సరిచేసుకోండి

TSPSC Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు ఈనెల 23 నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. Join Our Whatsapp Group తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఎవరైనా తమ దరఖాస్తులో పొరపాట్లు చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి … Read more

10th క్లాస్ అర్హతతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TSERC Recruitment 2024

TSERC Notification 2024: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. Join Our Whatsapp Group తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

రైల్వేలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RPF SI Constable Notification 2024

RPF SI Constable Notification 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,660 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ✅నిరుద్యోగుల కోసం “RPF Constable” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ … Read more

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS Health Department Jobs 2024

TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. Join Our Whatsapp Group తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్య డైరెక్టరేట్(డీఎంఈ), వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ, … Read more

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Junior Assistant Notification 2024

IIT Tirupati Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. Join Our Whatsapp Group ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టూడెంట్ కౌన్సెలర్, హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. … Read more

తెలంగాణలో 10th అర్హతతో ఫైర్ మ్యాన్, డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SPMCIL Recruitment 2024

SPMCIL Recruitment 2024: హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఫైర్ మాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Join Our Whatsapp Group హైదరాబాదులోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఫైర్ మాన్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10th క్లాస్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు … Read more

error: Content is protected !!