తెలంగాణలో 1,520 ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | MPHA Recruitment 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జోన్ల వారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సెప్టెంబర్ 19వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫీమెల్) పోస్టులు.

జోన్ల వారీగా ఖాళీలు:

1.జోన్ 1 కాళేశ్వరం: 169
2.జోన్ 2 బాసర: 225
3.జోన్ 3 రాజన్న: 263
4.జోన్ 4 భద్రాద్రి: 237
5.జోన్ 5 యాదాద్రి: 241
6.జోన్ 6 చార్మినార్: 189
7.జోన్ 7 జోగులాంబ: 196

మొత్త ఖాళీలు: 1520.

జీతభత్యాలు:

నెలకు రూ.31,040/- నుంచి రూ.92,050/- వరకు.

విద్యార్హత:

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

రాతపరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.

పరీక్ష కేంద్రాలు:

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.

అప్లికేషన్ ఫీజు:

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

రూ.500/- ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

25.08.2023.

దరఖాస్తుకు చివరి తేది:

19.09.2023.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!