తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ(IFB) నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
పోస్టుల వివరాలు:
1.జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్: 02 పోస్టులు
2.ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
3.ఫీల్డ్ అసిస్టెంట్: 01 పోస్టు
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంఎస్సీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ( పూర్తి అర్హత వివరాల కొరకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి).
వయోపరిమితి:
2023 జూన్ 1వ తారీఖు నాటికి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్: Rs.20,000/-
2.ప్రాజెక్ట్ అసిస్టెంట్: Rs.19,000/-
3.ఫీల్డ్ అసిస్టెంట్: Rs.17,000/-
ఎంపిక విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
2023 ఆగస్టు 2వ తారీఖున నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB),
దూలపల్లి, కొంపల్లి (S.O),
హైదరాబాద్,
తెలంగాణ- 500100.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి