జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 2100 పోస్టులు భర్తీ | IDBI Recruitment 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IDBI Bank Recruitment: ఐడీబీఐ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) దేశవ్యాప్తంగా ఐడీబీఐ బ్యాంకుల్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’: 800 పోస్టులు
2. ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO)(కాంట్రాక్టు ప్రాతిపదికన): 1300 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 2,100

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 నవంబర్ 1వ తారీకు నాటికి నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, BC అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.

ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.1,000/- ఫీజు చెల్లించాలి.
SC/ST అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి

2023 డిసెంబర్ 6వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Notification Link

Official website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!