Government Jobs: డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ప్రభుత్వరంగ సంస్థ అయినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
✅నిరుద్యోగుల కోసం: SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్స్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
పోస్టుల వివరాలు:
1.అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 01 పోస్టు
2.అసిస్టెంట్ మేనేజర్ (ఆఫీషియల్ లాంగ్వేజ్): 01 పోస్టు
3.మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 11 పోస్టులు
4.మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్): 20 పోస్టులు
5.జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్: 120 పోస్టులు
6.జూనియర్ అసిస్టెంట్ (జనరల్): 20 పోస్టులు
7.జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 40 పోస్టులు
8.జూనియర్ అసిస్టెంట్ (హిందీ ట్రాన్స్లేటర్): 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 214.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు,
మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
అసిస్టెంట్ మేనేజర్: రూ.40,000 – రూ.1,40,000.
మేనేజ్మెంట్ ట్రైనీ: రూ.30,000 – రూ.1,20,000.
జూనియర్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్: రూ.22,000 – రూ.90,000.
జూనియర్ అసిస్టెంట్: రూ.22,000 – రూ.90,000.
పరీక్ష ఫీజు:
జనరల్/బీసీ అభ్యర్థులకు: రూ.1500,
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు: రూ.500.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు:
ముంబయి, హైదరాబాద్, న్యూదిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్ కత్తా, బెంగళూరు, అహ్మదాబాదు, పాట్నా, జయపుర్.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ:
2024 జూలై 2వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి